ప్రజల కష్టాలు గుర్తించి అండగా నిలిచేవాడే అసలైన నాయకుడు
ప్రజల కష్టాలు గుర్తించి అండగా నిలిచేవాడే అసలైన నాయకుడు https://www.youtube.com/watch?v=ZZmc_sqgm7c పాతికమంది దివ్వాంగ విద్యార్థుల భవిష్యత్తును కాపాడిన లోకేష్ జాతీయస్థాయి ఉన్నత విద్యాసంస్థల్లో సీట్లు సాధించిన విద్యార్థులు రాజకీయ నేతలపై గౌరవం పెరిగిందంటున్న దివ్యాంగ విద్యార్థులు అమరావతి: అధికారమిచ్చింది ప్రజలకు సేవ చేయడానికే గానీ లేనిపోని బంధనాలు సృష్టించి ఇబ్బందుల్లో నెట్టడానికి కాదని నిరూపించారు విద్యా, ఐటీ మంత్రి నారా లోకేష్. అధికార యంత్రాంగాన్ని పరుగులు తీయించి…ఇక తమ భవిష్యత్తు ముగిసిపోయిందనుకున్న 25మంది ప్రతిభావంతులైన దివ్యాంగ విద్యార్థుల […]
వాట్సప్ సమాచారంతో మెరుపువేగంతో స్పందించిన మంత్రి లోకేష్
వాట్సప్ సమాచారంతో మెరుపువేగంతో స్పందించిన మంత్రి లోకేష్ https://www.youtube.com/watch?v=mfLVx7dJ-O0 దివ్యాంగ విద్యార్థుల సమస్య పరిష్కారానికి ప్రత్యేక జిఓ విడుదల 25మంది దివ్యాంగ విద్యార్థుల భవిష్యత్తును కాపాడిన యువనేత లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపిన దివ్యాంగ విద్యార్థి మారుతీపృధ్వీ సత్యదేవ్ మంత్రి లోకేష్ చొరవతో విడుదల చేసిన జిఓ కారణంగా జాతీయస్థాయిలో సీట్లు సాధించిన విద్యార్థుల వివరాలు: 1. ఎం.పృధ్వీ సత్యదేవ్, విజయవాడ – ఐఐటి, మద్రాస్.2. ఎన్. స్నేహిత, నెల్లూరు – ఐఐటి, కాన్పూర్.3. ఎ.తేజిత చౌదరి, […]
అధైర్యపడొద్దు… అండగా ఉంటా!
అధైర్యపడొద్దు… అండగా ఉంటా! “ప్రజాదర్బార్” కు తరలివచ్చిన ప్రజలకు లోకేష్ భరోసా సమస్యలు విన్నవించేందుకు ఉదయం నుంచే బారులు తీరిన జనం అమరావతిః కష్టాల్లో ఉన్నవారికి అండగా నేనున్నానంటూ సమస్యల పరిష్కారం కోసం “ప్రజాదర్బార్” కు తరలివచ్చిన ప్రజలకు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. ఉండవల్లి నివాసంలో బుధవారం నిర్వహించిన “ప్రజాదర్బార్” కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఉదయం నుంచే నారా లోకేష్ ను నేరుగా […]
Lokesh assumes charge
Lokesh assumes charge https://www.youtube.com/watch?v=77mH3ZFYbY8 Amaravathi, June 24: The Minister for Human Resources, Information Technology and Electronics, Mr Nara Lokesh, on Monday assumed charge in a very humble manner. Mr Nara Lokesh, who entered the State Secretariat amid chanting of Veda mantras by pundits, took chare at room number 208 of Fourth Block. Immediately after assuming […]
ఆరు నెలల్లో స్వర్ణకార కార్పోరేషన్ ఏర్పాటు
ఆరు నెలల్లో స్వర్ణకార కార్పోరేషన్ ఏర్పాటు https://www.youtube.com/watch?v=77mH3ZFYbY8 “ స్వర్ణకారులకు లోకేష్ హామీ “ప్రజాదర్బార్” కు పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు అమరావతిః సమస్యల పరిష్కారం కోసం సామాన్యుల నుంచి ఉద్యోగులు, యువకులు, వివిధ సంఘాల ప్రతినిధులు “ప్రజాదర్బార్” కు తరలివచ్చారు. ఉండవల్లిలో నివాసంలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ను నేరుగా కలిసి తమ సమస్యలు విన్నవించారు. ఉదయం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ప్రజాదర్బార్ కార్యక్రమానికి పెద్దఎత్తున తరలివచ్చారు. అందరి సమస్యలను ఓపిగ్గా విన్న […]
విద్యారంగంలో ప్రమాణాల మెరుగుకు సహకరించండి
విద్యారంగంలో ప్రమాణాల మెరుగుకు సహకరించండి https://www.youtube.com/watch?v=77mH3ZFYbY8 గత ప్రభుత్వంలో మాదిరి అనవసర వేధింపులు ఉండవు మంత్రి లోకేష్ కు విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల అభినందనలు అమరావతి: సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కు సోమవారం అభినందనలు వెల్లువెత్తాయి. ఉదయం బాధ్యతలు స్వీకరించిన వెంటనే లోకేష్… ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం మధ్యాహ్నం నుంచి ఛాంబర్ లో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థి, యువజన, […]
సచివాలయంలో మంత్రి నారా లోకేష్ బాధ్యతల స్వీకరణ!
సచివాలయంలో మంత్రి నారా లోకేష్ బాధ్యతల స్వీకరణ! https://www.youtube.com/watch?v=xsLcUsy-gyU విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల అభినందనలు మెగా డిఎస్సీ విధివిధానాల ఫైలుపై లోకేష్ తొలి సంతకం అమరావతి: రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సచివాలయంలో సోమవారం నిరాడంబరంగా బాధ్యతలు స్వీకరించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ సచివాలయంలోకి అడుగుపెట్టిన లోకేష్.. 4వ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ రూమ్ నంబర్ – 208 చాంబర్ లో బాధ్యతలు చేపట్టారు. మెగా డీఎస్సీ విధివిధానాలకు సంబంధించిన […]
Walking the Path of Change: Nara Lokesh’s Yuvagalam Padayatra
మంగళగిరి నియోజకవర్గంలో కదంతొక్కిన యువగళం దారిపొడవునా యువనేతకు నీరాజనాలు పట్టిన జనం నేడు పాదయాత్రకు విరామం, 19న విజయవాడలోకి ప్రవేశం మంగళగిరి: అంతమొందించడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయత్ర 187వరోజు మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో కదంతొక్కింది. సొంతగడ్డపై యువనేత లోకేష్ తన నియోజకవర్గ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి సమస్యలు వింటూ ముందుకు సాగారు. యర్రబాలెం క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన యువనేత పాదయాత్రకు అడుగడుగునా జనం నీరాజనాలు పట్టారు. భారీ గజమాలలు, […]
Empowering Youth: Insights from Nara Lokesh’s Yuvagalam Padayatra
*టిడిపి అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి పెట్టుబడుల వరద!* *మొదటి వందరోజుల్లోనే విశాఖకు ఐటి కంపెనీలను రప్పిస్తాం* *తప్పుచేయలేదు కాబట్టే ప్రజల మధ్యన ఉండి పోరాడుతున్నా* *మూడేళ్లలో ప్రజారాజధాని అమరావతి నిర్మాణం పూర్తిచేస్తాం* *కెజి టు పిజి విద్యావ్యవస్థలో సమూల ప్రక్షాళన చేపడతాం* *ఫీజు రీఎంబర్స్ మెంట్ విధానంతో విద్యార్థుల కష్టాలు తీరుస్తాం* *ఎన్నికల్లో యువతకు 40శాత సీట్ల హామీకి కట్టుబడి ఉన్నాం* *రాజకీయాలకు అతీతంగా యూనివర్సిటీ విసిలను నియమిస్తాం* *ప్రతిఏటా జాబ్ క్యాలండర్ తో ప్రభుత్వ ఉద్యోగాలు […]
Uniting the State: Naralokesh’s Padayatra Mission
మంగళగిరి నియోజకవర్గంలో దుమ్మురేపిన యువగళం అడుగడుగునా యువనేతకు నీరాజనాలు పట్టిన జనం నేడు డాన్ బాస్కో స్కూలు వద్ద యువతతో హలో లోకేష్ మంగళగిరి: రాష్ట్రంలో అంతమొందించడమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్న యువనేత Nara Lokesh కు సొంత అసెంబ్లీ నియోజకవర్గం మంగళగిరిలో అపూర్వ ఆదరణ లభించింది. 185వరోజు యువగళం పాదయాత్ర నిడమర్రు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభం కాగా, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయజెండాను చేతబట్టి యువగళం రథసారధి నారా లోకేష్ ఫ్రీడమ్ వాక్ లో […]